సిఐ, ఎస్. ఐలను సస్పెన్షన్ వరంగల్ సిపి

6చూసినవారు
సిఐ, ఎస్. ఐలను సస్పెన్షన్ వరంగల్ సిపి
వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. వీరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపినప్పుడు అవి నిజమని తేలడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వరంగల్ సీపీ తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్