డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు

14చూసినవారు
డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు
జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో భారతీయ జనతా పార్టీ నర్మెట్ట మండల ఉపాధ్యక్షులు రాజబోయిన జహంగీర్ అధ్యక్షతన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ బిజెపి జిల్లా కార్యదర్శి సోక్కం అనిల్ కుమార్ పాల్గొని, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు, విద్యావేత్త అయిన డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్