ఏబీవీపీ తెలంగాణ లా ఫోరం కన్వీనర్ గా జనగామ జిల్లాకు చెందిన తోట హృతిక్ సాయి నియమితులయ్యారు. గతంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా విద్యారంగ సమస్యల పరిష్కారంలో ఆయన కృషి చేశారు. తన నియామకానికి సహకరించిన ఏబీవీపీ జిల్లా, రాష్ట్ర బాధ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.