జనగామ: షార్ట్ సర్క్యూట్ తో బైక్ దగ్ధం

9చూసినవారు
జనగామ పట్టణంలోని గణేష్ వాడలో మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో పాల వ్యాపారి ధర్మారెడ్డికి చెందిన బైక్ అగ్ని ప్రమాదానికి గురైంది. పడమటి గుంటూరు గూడెం గ్రామానికి చెందిన ధర్మారెడ్డి పట్టణంలో పాలు పోస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా, అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్