జనగామ అభివృద్ధి పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే పల్లా

1చూసినవారు
జనగామ అభివృద్ధి పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే పల్లా
జనగామలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, లేదంటే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయాలకు అతీతంగా అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అనర్హులకు చోటు లేకుండా జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్