జనగామ: బతుకమ్మ కుంటకు ఎంట్రీ ఫీ

2చూసినవారు
జనగామ పట్టణంలోని సుందరీకరించిన బతుకమ్మ కుంటలో ప్రవేశానికి మున్సిపాలిటీ అధికారులు రుసుము నిర్ణయించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఉచిత ప్రవేశం ఉంటుంది. మిగిలిన సమయాల్లో పెద్దలకు రూ. 5, పిల్లలకు రూ. 10 రుసుముగా వసూలు చేయనున్నారు. సుమారు రూ. 1.5 కోట్లతో బతుకమ్మ కుంటలో మరమ్మతులు చేపట్టారు. ఈ నిబంధనలు త్వరలో అమలులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్