జనగామ: జిల్లాలో అకాల వర్షం అన్నదాతల ఆందోళన

21చూసినవారు
జనగామ: జిల్లాలో అకాల వర్షం అన్నదాతల ఆందోళన
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట, నర్మెట్ట, జనగామ, లింగాలఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన ఈ వర్షాలతో అన్నదాతలు తమ పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :