జనగామ: ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని రాస్తారోకో

84చూసినవారు
జనగామ: ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని రాస్తారోకో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) నేతలు జనగామలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపేయాలని, శాంతి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలన్నారు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే చర్యలను తక్షణమే విరమించాలన్నారు.

సంబంధిత పోస్ట్