నర్మెట్టలో సీపీఐ శత జయంతి ఉత్సవాల్లో జీపుజాత ప్రచారం

1చూసినవారు
నర్మెట్టలో సీపీఐ శత జయంతి ఉత్సవాల్లో జీపుజాత ప్రచారం
జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో సీపీఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జీపు జాత ప్రచారాన్ని సీపీఐ నాయకులు నిర్వహించారు. 1925 డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావం చెంది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో త్వరలో జరిగే సభలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. సభను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.

ట్యాగ్స్ :