మడికొండ పరికుంట చెరువు పనులు వేగవంతం

1382చూసినవారు
మడికొండ పరికుంట చెరువు పనులు వేగవంతం
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ పరికుంట చెరువు వద్ద అధికారులు సమన్వయంతో పనులు వేగంగా కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుచూపుతో పనులు వేగవంతం చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్