జనగామలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

8చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో ఆదివారం కాంగ్రెస్ మైనారిటీ సెల్ తెలంగాణ రాష్ట్ర వైస్ ఛైర్మన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ సీపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్