జనగామ రైల్వే స్టేషన్ ను వర్చువల్గా ప్రారంభించనున్న మోదీ

1చూసినవారు
జనగామ రైల్వే స్టేషన్ ను వర్చువల్గా ప్రారంభించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ, ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆధునీకరించిన జనగామ రైల్వే స్టేషన్ ను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్త రంగులు, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు, మౌలిక వసతులతో ఈ స్టేషన్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అభివృద్ధికి చిహ్నంగా మారిన ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్