జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలో
కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా, బుధవారం నరసింగాపురం గ్రామ శాఖ అధ్యక్షునిగా పనస శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యకర్తల అభిమానుల మద్దతుతో ఎంపికైన శ్రీనివాస్ గౌడ్ కు అభిమానులు శాలువాలతో సన్మానం చేశారు. కాగా ఈ ఎంపిక ఉత్కంఠభరితంగా సాగింది.