ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూర్తి శశి

2చూసినవారు
ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూర్తి శశి
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జనగామలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. శశి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్