మూతబడిన పాఠశాలలో పేకాట.. 8 మంది అరెస్ట్

4చూసినవారు
మూతబడిన పాఠశాలలో పేకాట.. 8 మంది అరెస్ట్
మూతబడిన పాఠశాలలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని రఘునాథపల్లి పోలీసులు పట్టుకున్నారు. చెరుకు అజయ్, కోళ్ల రాజు, మరాఠీ శ్రీశైలం, ఎండి రహీం, కరిమికొండ నాగరాజు, శాతరాశి నరేష్, మర్కల మహేందర్, దుబ్బాక హరీష్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ. 6, 400 నగదు, 9 సెల్‌ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్