బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

63చూసినవారు
బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మిక సంక్షేమ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బుధవారం పోస్టర్లను కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల బాల్యం, హక్కులను పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు.

సంబంధిత పోస్ట్