జనగామలో అరుదైన కపాల శస్త్ర చికిత్స విజయవంతం

3చూసినవారు
జనగామలో అరుదైన కపాల శస్త్ర చికిత్స విజయవంతం
జనగామలోని ఆయుష్మాన్ హాస్పిటల్ వైద్య బృందం సోమవారం ఒక అరుదైన కపాల తల ఎముకల శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల ప్రవీణ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సను డాక్టర్లు సతీష్, అభిలాష్, బిక్షపతి నేతృత్వంలోని బృందం సమర్థవంతంగా నిర్వహించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్