ద్విచక్ర వాహనాల ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

5చూసినవారు
ద్విచక్ర వాహనాల ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
బచ్చన్నపేట మండలంలోని బండనారం గ్రామం శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుండి లద్నూర్‌కు వస్తున్న సంతోష్, బండనాగరం నుండి లక్ష్మాపురం వెళుతున్న నూకల నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ ద్వారా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్