జటధర అవార్డు అందుకున్న వెల్ది మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్

1193చూసినవారు
జటధర అవార్డు అందుకున్న వెల్ది మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్
సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, సోషల్ టీచర్ శశికుమారి ప్రతిష్ఠాత్మక జెట్ స్టేట్ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు–2026ను అందుకున్నారు. విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 50 మందిలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినకర్, మోడల్ స్కూల్స్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మంజరి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్