Apr 03, 2026, 16:04 IST/
ఢిల్లీలో భూకంపం
Apr 03, 2026, 16:04 IST
అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హరియాణా, జమ్మూకశ్మీర్, కార్గిల్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. శ్రీనగర్‌లోని పలు ఇళ్లలో ఫ్యాన్లు, షాండ్లియర్లు ఊగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.