Feb 20, 2026, 06:02 IST/జనగాం
జనగాం
జనగామ జిల్లా లో హీరోయిన్ నిధి సందడి
Feb 20, 2026, 06:02 IST
శుక్రవారం జనగామ పట్టణంలో సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆమెను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిధి అగర్వాల్ అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, వారితో సరదాగా గడిపారు. జనగామకు రావడం సంతోషంగా ఉందని, డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు.