గుంజేడు సెక్షన్ అధికారి పై చర్యలు తీసుకోవాలి: తుడుందెబ్బ

68చూసినవారు
గుంజేడు సెక్షన్ అధికారి పై చర్యలు తీసుకోవాలి: తుడుందెబ్బ
మహబూబాబాద్ జిల్లా గూడూరు అటవీ శాఖ రేంజ్ పరిధిలోని గుంజేడు సెక్షన్ అధికారిగా పని చేస్తున్న హట్యా సింగ్ తన విధి నిర్వహణలను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు. బుధవారం కొత్తగూడ మండల కేంద్రం లో మండల కన్వీనర్ ఈక విజయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి మాట్లాడారు.