బయ్యారం: ఆరుగురు దొంగల అరెస్టు

83చూసినవారు
బయ్యారం: ఆరుగురు దొంగల అరెస్టు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో సోమవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంతో పారిపోతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి వస్తువులను అమ్మటానికి పోతుండగా దొరికి పోయారు. వారి వద్ద నుండి టాటా ఏసీ వాహనం , ట్రాక్టర్ , రోటివేటర్, ఐదు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్