నిజాం చెరువుకు బతుకమ్మ పేరు పెట్టాలని బీజేపీ వినతి

1చూసినవారు
నిజాం చెరువుకు బతుకమ్మ పేరు పెట్టాలని బీజేపీ వినతి
మహబూబాబాద్ పట్టణంలోని నిజాం చెరువు పేరును బతుకమ్మ చెరువుగా మార్చాలని కోరుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్చార్జి వై మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ మానుకోట ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని సూచించే బతుకమ్మ పేరును చెరువుకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్