మహబూబాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే సరేనా శంకర్ నాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కెసిఆర్ ను సిట్ విచారణ చేయవద్దని డిమాండ్ చేస్తూ, మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ లో జరిగింది.