జనగణన తొందరగా పూర్తి చేయాలి: కలెక్టర్

3చూసినవారు
జనగణన తొందరగా పూర్తి చేయాలి: కలెక్టర్
మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో, జనగణన, ఇళ్ల గణన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని, ఎనిమినేటర్లు సర్వే వివరాలను వెంటనే సూపర్వైజర్ లాగిన్లకు సింక్ చేయాలని సూచించారు. తద్వారా జిల్లా వివరాలు రాష్ట్రస్థాయిలో నమోదవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్