నిత్యావసరాల ధరలు తగ్గించడంలో కేంద్రం వైఫల్యం: సుధాకర్ రెడ్డి

0చూసినవారు
నిత్యావసరాల ధరలు తగ్గించడంలో కేంద్రం వైఫల్యం: సుధాకర్ రెడ్డి
సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, వంద రోజులలో ధరలు తగ్గిస్తామని చెప్పిన కేంద్ర బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌లోని కురవి మండల కేంద్రంలో 'మార్పు కావాలి' అనే నినాదంతో కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ, ఆగస్టు 6 నుంచి 14 వరకు జరిగే పాదయాత్ర ప్రచార జాత గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్