రేపటి నుండి చికెన్ సెంటర్లు మూసివేత

3చూసినవారు
మహబూబాబాద్‌లో మంగళవారం చికెన్ సెంటర్ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. పౌల్ట్రీ ఫామ్ కంపెనీలు గతంలో మాదిరిగా చికెన్ సెంటర్లకు మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ బాయిలర్ అండ్ లేయర్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఈ నెల 17వ తేదీ నుంచి చికెన్ సెంటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిరసన చికెన్ సెంటర్ల మనుగడకు మద్దతుగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్