మేచరాజుపల్లిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

4చూసినవారు
మేచరాజుపల్లిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యురాలు ఉమా తిరుపతికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కును ఉపసర్పంచ్ తాళ్లపెళ్లి వెంకన్న గౌడ్ శనివారం అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిలానీ పాషా, బలరాం గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్