దగ్గుబాటి వెంకటేష్ క్యాలెండర్ ఆవిష్కరణ: భారాస నేతల సమక్షంలో అభిమానుల సంబరం

2చూసినవారు
మహబూబాబాద్ లో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ లను భారాస జిల్లా అధ్యక్షులు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవితమాలోత్ కటికనేనిహరిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దమాముల అంజి, జిల్లా కోశాధికారి హుస్సేన్, డివిజన్ అధ్యక్షులు సతీష్, డివిజన్ ఉపాధ్యక్షులు బద్రి, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్, హుస్సేన్ తో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్