పదవ తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

2చూసినవారు
పదవ తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలకేంద్రంలో పదవతరగతి పరీక్షకేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలు, వస్తువుల పంపిణీ గురించి ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్