నాయక్ పల్లి లో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం

4చూసినవారు
నాయక్ పల్లి లో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లిలో ఆదివారం జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఈ టోర్నమెంట్ దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండెల వీరన్నతో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్