కుటుంబ కలహాలు: ఇద్దరు పిల్లలను ఉరివేసి తండ్రి ఆత్మహత్య

756చూసినవారు
మహాబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా కిన్నెర గుంశావలి (35) తన ఇద్దరు పిల్లలు విలష్ (5), వికేష్ (3)లను ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్