పోలీసులపై తిరగబడ్డ రైతులు

14చూసినవారు
పోలీసులపై తిరగబడ్డ రైతులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో నెల రోజులుగా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. తమను వీడియో తీసి కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని, ఎండలో పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 'మేము చావాలా?' అంటూ రైతులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్