మహబూబాబాద్: రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మేల్యే

74చూసినవారు
మహబూబాబాద్: రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మేల్యే
ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పంటలపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులు పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ సాగు చేసి ఎకరాకు రూ. లక్ష ఆదాయం పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్