వరంగల్ లోని కాశిబుగ్గకు చెందిన మూశం సారంగపాణి అకాల మరణంతో ఆయన కుటుంబానికి చిన్ననాటి మిత్రులు రూ. 57 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ పోషల సురేందర్, దండు దయాసాగర్, రామ, రమేష్, మహేందర్, యుగేందర్, వెంకన్న, కృష్ణ,
జగన్, గోరంటల మనోహర్, మంతెన అమ్రేష్ తదితర మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.