మహబూబాబాద్ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జయంతి

76చూసినవారు
మహబూబాబాద్ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జయంతి
మహబూబాబాద్ కలెక్టరేట్‌లో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోశయ్య సేవలను గుర్తు చేస్తూ, ఆయన జీవన శైలిని, జీవన విధానం గురించి ప్రశంసించారు.
Job Suitcase

Jobs near you