మాదిగ మహా శక్తి సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి

1098చూసినవారు
మాదిగ మహా శక్తి సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి
మహబూబాబాద్ పట్టణంలోని వీఆర్ఎన్ గార్డెన్లో మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై, మాదిగ సామాజిక వర్గ ఐక్యత, రాజకీయ ఎదుగుదలపై ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణపై తమ పోరాటం కొనసాగుతుందని, మాదిగల హక్కుల కోసం ఎంఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. యువత విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్