మాజీ ఎంపీ కవితకు బీఆర్ఎస్ నాయకుల ఘన స్వాగతం

1501చూసినవారు
మాజీ ఎంపీ కవితకు బీఆర్ఎస్ నాయకుల ఘన స్వాగతం
మహబూబాబాద్‌లో మంగళవారం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ కవిత, కటికనేని హరిత, యువ నాయకులు నిహాల్ కృష్ణలను బీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు నాయకులు భూక్య సరోజన - రాము తమ నివాసానికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆత్మీయ కలయికగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్