మహబూబాబాద్‌లో, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పెద్దమాముల అంజి ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటికి తిరిగి విశ్రాంతి తీసుకుంటుండగా, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత మాలోత్, BRS నాయకులు నల్లని నవీన్ రావు, విజయ్ కుమార్ తదితరులు ఆయన స్వగృహానికి శుక్రవారం వెళ్లి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు.