మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గిరిజన గురుకులంలో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వెంటనే గమనించిన సిబ్బంది హుటాహుటిన గూడూరు ప్రభుత్వ తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్ శుక్రవారం విద్యార్థులను పరామర్శించారు. అంతేకాకుండా తానే స్వయంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి తన వృత్తిని చాటుకున్నారు.