మహబుబాబాద్ లో ఘనంగా హోళి సంబరాలు

0చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్వాడీ యువ మంచ్, మహిళా సఖీ మండలి ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య కాముడిని దహనం చేశారు. అనంతరం మార్వాడి సత్రంలో డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్