ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి: డీఎంహెచ్వో

0చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి: డీఎంహెచ్వో
మహబూబాబాద్ డీఎంహెచ్వో రవిరాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు ఆశా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. మంగళవారం నెల్లికుదురు మండలంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేంద్రం పరిధిలో 12 వారాలలోపు గర్భిణుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, వ్యాధి నిరోధక టీకాలు 100% పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్