మహబూబాబాద్ జిల్లా లో పెరిగిన ఎండ తీవ్రత

4చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతతో రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసుల కోసం జిల్లా ఎస్పీ శబరిష్ బుధవారం ట్రాఫిక్ బూత్ లలో మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ను ప్రారంభించి, సిబ్బందికి కూలింగ్ గ్లాస్ లను పంపిణీ చేశారు. ఎండల వేడిమిని తట్టుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you