కొత్తగూడ: సంత ల స్థలం కోసం బామ్మర్ది పై భావ కత్తిపోట్లు

61చూసినవారు
కొత్తగూడ: సంత ల స్థలం కోసం బామ్మర్ది పై భావ కత్తిపోట్లు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లొ బామ్మర్ది పై భావ కత్తితో దాడి చేశాడు. శుక్రవారం సంతలో బోళ్ల వ్యాపారం చేసే బావ బామ్మర్దిలు ఒకరి స్థలంలో ఒకరు దుకాణం పెట్టుకున్నారని జరిగిన గొడవలో నర్సంపేటకి చెందిన రామును
ముత్తోజుపెటకి చెందిన భావ సదానందం కత్తితో వెనుక వైపు భాగంలో పొడిచాడు. దీంతో బామర్ది రాము హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు బావ సదానందం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్