మర్రిమిట్ట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

2839చూసినవారు
మర్రిమిట్ట అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట శివారులోని తోట దస్రు తండా, బంధాలగడ్డ తండా పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందనే సమాచారం మేరకు బుధవారం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు పాదముద్రలు, ఆనవాళ్లను పరిశీలిస్తూ గస్తీ నిర్వహిస్తున్నాయి. చిరుత కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులను అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్