మహబూబాబాద్: సభా ప్రాంగణానికి చేరుకున్న భట్టి, మంత్రులు

74చూసినవారు
మహబూబాబాద్ మండలం సోమ్ల తండాలో ఇందిరమ్మ ఇళ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు శంకుస్థాపన చేశారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం సభా ప్రాంగణానికి భట్టి, ఇతర మంత్రులు చేరుకున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్