మహబుబాబాద్: జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

299చూసినవారు
మహబుబాబాద్: జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
శనివారం, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణ పథకం అమలు పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పేదల సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, సర్వే, మార్కింగ్, గ్రౌండింగ్ పనుల్లో పురోగతి సాధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పథకం అమలులో వేగంగా ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్