మహబూబాబాద్: తల్లితో వివాహేతేర సంబంధం.. కూతురిపై అత్యాచారం!

1చూసినవారు
మహబూబాబాద్: తల్లితో వివాహేతేర సంబంధం.. కూతురిపై అత్యాచారం!
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధంతో పెట్టుకొని ఆమె కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు గర్భం దాల్చడంతో రహస్యంగా తల్లి అబార్షన్ చేయించింది. ఈ విషయమై వివాహిత కూతురు ఫిర్యాదు మేరకు తల్లితో పాటు అత్యాచారం చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.