మహబూబాబాద్: మాజీ సర్పంచ్ ల నిరసన

77చూసినవారు
మహబూబాబాద్ లో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంత్రులకు వినతి పత్రo ఇచ్చేందుకు మంగళవారం వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను ఇయ్యాలంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్